గండీడ్ మండల కేంద్రంలో cm కప్…మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

BB6 TELUGU NEWS CHANNEL
గండీడ్ మండల స్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలకు క్రీడాకారులను ఎన్నుకోవడం జరిగింది. విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లో కూడా రాణిస్తే  శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు. ఆటలు ఆడడం వలన కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. ప్రతి ఒక్క విద్యార్థులు ఆటలో కూడా రానిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని స్థానిక మండల ఎమ్మార్వో మరియు ఎంఈఓ తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ర్యాగరి భగవంతు రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి ఎమ్మార్వో మల్లికార్జునరావు, ఎంపీఓ హరిచంద్ర రెడ్డి, ఎంఈఓ రుద్రారం జనార్ధన్,ఉప సర్పంచ్ గుముడాల చెన్నయ్య వార్డెన్ కృష్ణయ్య హస్నాబాద్ చంద్రయ్య, పిడి. ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe