పాఠశాలను,అంగన్వాడీ కేంద్రాలను సందర్శించిన సర్పంచ్ స్వప్న భూపాల్ రెడ్డి పాలకవర్గం
BB6 TELUGU NEWS CHANNEL
కేశంపేట, ప్రతి విద్యార్థి పాఠశాలకు వచ్చేలా చూసి,వారికి నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు సర్పంచ్ బుర్రి స్వప్న భూపాల్ రెడ్డి…బుధవారం పోమాల్ పల్లి ప్రభుత్వ పాఠశాల,అంగన్వాడీ కేంద్రాలను పాలకవర్గం తో కలసి సందర్శించారు.ఇందులో భాగంగా పాఠశాలలో భోజనాన్ని,అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారుల హాజరును పరిశీలించారు.అనంతరం ఉపాధ్యాయులకు విద్యార్థుల హాజరు,చదువుపై ఆరా తీశారు.ఈ సందర్బంగా ఉపాధ్యాయులకు సూచనలు చేశారు.సర్పంచ్ వెంట ఉప సర్పంచ్ భూపాల్ రెడ్డి,వార్డు సభ్యులు దాసరి యాదమ్మ నర్సింహా, నిదురం వరలక్ష్మి రోషయ్య యాదవ్, రాఘవేందర్,నిదురం జంగయ్య యాదవ్,హనుమ గల్ల బాలయ్య,యువకులు పోలేపోగు శ్రీకాంత్,అంగన్వాడీ టీచర్ భాగ్యలక్ష్మి, తల్లిదండ్రులు ఉన్నారు…