BB6 TELUGU NEWS CHANNEL
మొత్తం గ్రామ పంచాయతిల సంఖ్య – 27 (2 Unanimous)
మొత్తం వార్డుల సంఖ్య – 228
మొత్తం ఓటర్ల సంఖ్య – 32246
మొత్తం వహనముల సంఖ్య – 26
మొత్తం మైక్రో అబ్సర్వ్ ల సంఖ్య – 2
మొత్తం పోలింగ్ పర్సన్స్ మొత్తం 214 సంఖ్య – 214+
మొత్తం డిస్ట్రిబ్యూషన్ మెటిరియల్స్ సంఖ్య – 104
రూట్ వారిగా జోనల్ ఆఫీసర్ సంఖ్య – 6
ఈ కార్యక్రమంలో శ్రీ. డి. మధుసూధన్ నాయక్, అదనపు కలెక్టరు(రెవెన్యూ) , శ్రీ రామ్ రెడ్డి, ప్రత్యెక అధికారి, తహసీల్దారు బ్రహ్మరౌతు మల్లికార్జునరావు మండల ప్రజా పరిషత్ అధికారి గండీడ్ మండలము ఆద్వర్యములో ఎలాంటి అవంతరములు కలగకుండగ గ్రామ పంచాయతి ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమము సజావుగా నిర్వహించబడినది అని గండీడ్ ఎమ్మార్వో తెలియజేశారు
