గండీడ్ మండలం జానంపల్లి బస్టాప్ వద్ద రెండు బైకులు ఢీ. ఒకరికి తీవ్ర గాయాలు

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం జానంపల్లి గ్రామం మెయిన్ రోడ్డు పై
చెన్నయ్య వయసు 42 తండ్రి పేరు పెంటయ్య బస్సు స్టాప్ వద్ద రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటన ఉదయం 9 గంటలకు జరిగింది. స్థానికులు 108 కి కాల్ చేయడం తో వెంటనే వచ్చిన 108 సిబ్బంది పాలమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe