జమ్మూ కశ్మీర్ లో భారీ పేలుడు జమ్మూకశ్మీర్ లోని నౌగామ్ పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి

BB6 TELUGU NEWS CHANNEL
జమ్మూకశ్మీర్ (Jammu Kashmir) లోని నౌగామ్ పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు (MassiveExplosion) చోటుచేసుకుంది.

శ్రీనగర్లో భారీ పేలుడు- ఆరుగురు మృతి! దిల్లీ బ్లాస్ట్ లో లింక్..శ్రీనగర్లో భారీ పేలుడు సంభవించింది. ఫరీదాబాద్లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నమూనాలను అధికారులు తీస్తుండగా ఈఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe