BB6 TELUGU NEWS CHANNEL
అమరావతి: మంత్రి లోకేష్ పేరుతో భారీ సైబర్ క్రైమ్..రూ.54 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
వాట్సాప్ ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసిన దుండగులు
హైదరాబాద్‌లో ఇద్దరిని అరెస్ట్ చేసిన CID పోలీసులు.నిందితులు సాయిశ్రీనాథ్, సుమంత్‌కు 14 రోజుల రిమాండ్
గతంలో ఏ1 రాజేష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
మంత్రి లోకేష్ పేరుతో భారీ సైబర్ క్రైమ్..రూ.54 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
29
Oct