BB6 TELUGU NEWS CHANNEL
సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై రవీందర్ సస్పెండ్
ఓ కేసు విచారణలో లంచం డిమాండ్ చేసి వేధించిన ఎస్సై రవీందర్
ఎస్సై వేధింపులతో మంజీరా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న లోకేష్..!
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన మృతుడి భార్య..!
మల్టిజోన్-II ఐజీ ఆదేశాలతో విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకున్న ఎస్పీ పరితోష్ పంకజ్..!
