చల్లాపూర్ గ్రామంలో కరెంట్ షాక్ తో మహిళా మృతి

BB6 TELUGU NEWS CHANNEL  : shanker : వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండల పరిధిలోని చల్లాపూర్ గ్రామానికి చెందిన లింగంపల్లి విజయలక్ష్మి / భర్త లింగంపల్లి చిన్న వెంకటయ్య, వయస్సు 34 సంవత్సరాలు..ఆదివారం రోజు రాత్రి  సమయం  8.30 నిమిషాలకు  ఇంట్లో ఉండే సంపూలో నీల్లు పట్టుకుందామనే ఉద్దేశంతో  మోటార్ పెట్టబోయి కరెంట్ షాక్ తగిలి అదే సంపులో పడి మహిళ మృతి చెందిందని భర్త ఆయన లింగంపల్లి చిన్న వెంకటయ్య S/o అచ్చయ్య, వయస్సు 40 సంవత్సరాలు, పిర్యాదు మేరకు, కుల్కచర్ల ఎస్సై  కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe