BB6 TELUGU NEWS 12 Aug 2025
BJP రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు హౌస్ అరెస్ట్…పలు కార్పొరేటర్లు కూడా హౌస్ అరెస్ట్
పెద్దమ్మగుడి దగ్గర కుంకుమార్చనకు హిందూసంఘాల పిలుపు..కుంకుమార్చనకు వస్తారన్న సమాచారంతో అరెస్టులు..ఇటీవల పెద్దమ్మగుడి దగ్గర కూల్చివేతలు
అధికారుల తీరుపై హిందూ సంఘాల ఆందోళనలు..రాంచందర్‌రావు హౌస్ అరెస్ట్‌ను ఖండిస్తున్నా..ప్రతిపక్షనేతలను నిర్బంధించడం మానుకోవాలి..బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్‌రెడ్డి
BJP రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు హౌస్ అరెస్ట్…పలు కార్పొరేటర్లు కూడా హౌస్ అరెస్ట్

12
Aug