BB6 TELUGU NEWS 6 Aug 2025 :
నేడు చిరంజీవిని ఫెడరేషన్ నేతలు కలిసే అవకాశం.30 శాతం వేతనాల పెంపుపైనే ప్రధాన చర్చ.కార్మికుల బాధలను చిరంజీవికి వివరించనున్న ఫెడరేషన్.12 గంటలపాటు పనిచేస్తున్నారన్న విషయాన్ని..చిరంజీవి దగ్గర ప్రస్తావించనున్న నాయకులు.నిన్న చిరంజీవిని కలిసిన గిల్డ్ నిర్మాతలు.కార్మికుల డిమాండ్లపై చర్చించిన గిల్డ్ నిర్మాతలు.రెండు మూడు రోజులు చూసి మాట్లాడతానన్న చిరంజీవి.
నేడు చిరు-ఫిల్మ్ ఫెడరేషన్ మీటింగ్‌పై ఆసక్తి
లేబర్ కమిషనర్‌తో ఫెడరేషన్ నేతలచర్చలు రేపటికివాయిదా..ఉ.11 గంటలకు ఛాంబర్‌లో నిర్మాతల కీలక భేటీ..నిర్మాతల నిర్ణయంపై నెలకొన్న ఉత్కంఠ
