BB6 TELUGU NEWS 4 ఆగస్టు 2025 : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన ట్వీట్ చేసారు. సోషల్ మీడియా జర్నలిస్టులకు రాజగోపాల్‌రెడ్డి మద్దతు తెలిపారు. సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా పని చేస్తోంది.
సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలని..మిగతా జర్నలిస్టులను ఎగదోయడం విభజించి పాలించడమే అవుతుంది.
ఈ కుటిలపన్నాగాలను తెలంగాణ సహించదు అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు.
సోషల్ మీడియా జర్నలిస్టులకు రాజగోపాల్‌రెడ్డి మద్దతు

04
Aug