BB6 TELUGU NEWS 3 july 2025 :
అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన తాండూరు నియోజకవర్గ పరిధిలోని బషీరాబాద్, యాలాల్, పెద్దేముల్, తాండూరు, కోట్పల్లి మండలాలకు, తాండూరు పట్టణానికి చెందిన 170 మంది లబ్ధిదారులకు దాదాపు రూ. 56,60,000/- (యాబై ఆరు లక్షల అరవై వేల) విలువ గల CMRF చెక్కులను తాండూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి చెక్కులను పంపిణీ చేసిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR)
వికారాబాద్ జిల్లా తాండూరు పేదల ఆరోగ్యానికి పెద్దపీట- MLA బుయ్యని మనోహర్ రెడ్డి

03
Aug