BB6 TELUGU NEWS : తాండూర్ మహమ్మద్ రియాజ్ జూలై 27: తాండూరు పట్టణంలో ఆదివారం కాగ్న నది బ్రిడ్జ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ఏ బ్రిడ్జి అయినా, ఏ ప్రాజెక్ట్ అయినా వారి కళ్ళ ముందే కుంగిపోవడం వాళ్ళ పనితననికీ నిదర్శనమని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.తాండూర్ నియోజకవర్గలో కాగ్న నదిపై నిర్మించిన ప్రధాన బ్రిడ్జి కేవలం మూడు సంవత్సరాలోపే కుంగిపోవడం అనేది గత పాలకులకు ప్రజలపై కాదు కమీషన్లపై ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతుందని అన్నారు.
త్వరలోనే బ్రిడ్జి నిర్మాణం పై పూర్తి విచారణ చేసి ప్రభుత్వ పరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. తాండూర్ సబ్ కలెక్టర్ ఉమాశంకర్. తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్రెడ్డి.స్థానిక నాయకులు. తదితరులు పాల్గొన్నారు…
గత పాలకుల నిర్లక్ష్యంతోనే ధ్వంసమైన కాగ్న బ్రిడ్జి .ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి..

27
Jul