స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం కలెక్టర్లకు ఎస్ఈసీ ఆదేశాలు.

SEC orders collectors to conduct local elections.

హైదరాబాద్‌: స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం కలెక్టర్లకు ఎస్ఈసీ ఆదేశాలు.. స్థానిక సంస్థల ఎన్నికల కోసం జిల్లా స్థాయి ప్రణాళికలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు.. బ్యాలెట్ బాక్స్‌లు, పోలింగ్ సిబ్బంది, కావాల్సిన సామగ్రి, సమాచారం నిర్ణీత నమూనాలో పంపించాలని సూచన

Related News

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe