మరికల్ కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నడిమింటి శివకుమార్

వికారాబాద్ జిల్లా పరిగి నిజయ వర్గం చౌడాపూర్ మండలం లోని వివిధ గ్రామాలలో పరిగి ఎంఎల్ఏ  డాక్టర్ రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చౌడాపూర్ మండల అధ్యక్షులు ఎల్పటి అశోక్ కుమార్  
ఆధ్వర్యంలో  వివిధ గ్రామాలలో 
1..మరికల్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నడిమింటి శివకుమార్.
2.. మక్తా వేంకటాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షునిగా కేతవ సంతోష్ .
3..మల్కాపూర్.చిన్న కురువ రాములు 4..మందిపాల్ గ్రామ కమిటీ అధ్యక్షునిగా బచ్చలి మల్లేష్
5..పురుషంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షునిగా కృష్ణారెడ్డి  గ్రామ కాంగ్రెస్ పార్టీ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ వైస్ ఛైర్మెన్ నాగరాజు యాదవ్ ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామ్మోహన్ శర్మ , మండల సీనియర్ నాయకులు పెద్దలు నరసింహారెడ్డి, అమర్నాథ్ రెడ్డి ,శ్రీనివాసరెడ్డి ,రాజేందర్ రెడ్డి, సాయి ముదిరాజ్,  మండల ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటయ్య గౌడ్ ,సలీం బాయ్, ఎస్టీ సెల్ అధ్యక్షులు గోపాల్ నాయక్, మాజీ సర్పంచ్ వెంకట్ ,మాజీ ఎంపిటిసి సత్య కుమార్ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe