రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతినడంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల చనిపోతున్నానంటూ సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన బిల్డర్ వెంకటేశ్వర్లు
హైదరాబాద్–మీర్‌పేట్ పరిధిలోని ప్రశాంత్ హిల్స్ కాలనీలో భార్య ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటూ రియల్ ఎస్టేట్ బిల్డర్‌గా జీవనం కొనసాగిస్తున్న మర్రి వెంకటేశ్వర్లు(47)
రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో అయోమయంలో ఉన్న వెంకటేశ్వర్లు
దీంతో ఇంజాపూర్ పరిధిలోని సాయిప్రియ కాలనీలో ఉన్న తన ఫ్లాట్‌లో, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే చనిపోతున్నాని సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన బిల్డర్ వెంకటేశ్వర్లు
వెంకటేశ్వర్లు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఆర్థిక ఇబ్బందులతో మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య

18
Jul