పెండింగ్ బిల్లులు రాక మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్యాయత్నం

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో తన సొంత భూమి, బంగారం తాకట్టు పెట్టి అభివృద్ధి పనులు చేసిన మాజీ సర్పంచ్ తాళ్ల విజయలక్ష్మి.
రూ.11 లక్షల బకాయిలు రావాలని ప్రభుత్వానికి ఎన్ని సార్లు బిల్లులు సమర్పించినా పట్టించుకోని అధికారులు ఎన్ని సార్లు వేడుకున్నా బిల్లులు మంజూరు అవ్వకపోవడంతో, అప్పులు ఇచ్చిన వారికి సమాధానం చెప్పలేక మనస్తాపానికి గురైన విజయలక్ష్మి .అప్పులకు వడ్డీలు పెరిగాయని అప్పు ఇచ్చిన వారు వేధించడంతో ఆవేదనలో గడ్డి మందు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ విజయలక్ష్మి భర్త రవి చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉందని తెలిపిన వైద్యులు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe