మహబూబ్నగర్ నుండి చించోలి వరకు ఎన్ హెచ్ 167 రోడ్డువిస్తరణ పనులు జరుగుతుండడంతో పైపు షిఫ్టింగ్ లోభాగంగా గండీడ్ మండల కేంద్రంలో విశ్వ భారతి కాలేజీ ఎదురుగా ఉన్న 300 ఎం ఎం డి ఐ పైప్ లైన్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది కావున గండీడ్ మండల కేంద్రంలో ఉన్న 33 గ్రామాలకు గురువారం మరియు శుక్రవారం నీటి సరఫరా అంతరాయం కలుగుతుంది కావున మండల ప్రజలు దీనికి సహకరించాలని వికారాబాద్ మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చలమారెడ్డి గారు మరియు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు పత్రికా ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది
గండీడ్: మిషన్ భగీరథ సరఫరాకు అంతరాయం

15
Jul