మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించిన స్పెషల్ ఆఫీసర్ సంజీవ్. మధ్యాహ్న భోజనము , తరగతులను పర్యవేక్షించడం జరిగింది. డైనింగ్ రూమ్ అసంపూర్తిగా మిగిలిన పనుల గురించి ఆరా తీసి ఏఏ పనులు అసంపూర్తిగా ఉన్నాయో వినతిపత్రం ఇస్తే వాటిని పూర్తి చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గండీడ్ ఎంపీడీవో హరిశ్చంద్ర రెడ్డి మరియు పాఠశాల ఇంచార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు జనార్ధన్ పాల్గొన్నారు.

