హైదరాబాద్: డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ వ్యవస్థ ఏర్పాటు.. ఈగల్ లోగోను ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇకపై నార్కొటిక్ బ్యూరోను.. ఈగల్‌గా పిలుస్తాం.. ఎక్కడ గంజాయి కనిపించినా ఈ ఈగల్ పట్టుకుంటుంది-సీఎం రేవంత్‌రెడ్డి
గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటిస్తున్నా.. ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ పోవడమే.. పోలీసులపై దాడిచేసిన గంజాయి బ్యాచ్‌కు సహకరిస్తే ఏమనాలి?.. రాజకీయ ముసుగు వేసుకుంటే వారిని వదిలిపెట్టాలా?.. రాజకీయాలంటే తమాషా కాదు.. గంజాయి, డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత-సీఎం చంద్రబాబు
మాదక ద్రవ్య రహిత సురక్షితమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. యువతను ఆరోగ్యకరమైన ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపించడమే లక్ష్యంగా కలిసి పని చేద్దామని “అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినం” సందర్భంగా ఒక సందేశంలో కోరారు. డ్రగ్ ఫ్రీ తెలంగాణ సంకల్పానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
గంజాయి, డ్రగ్స్ పై యుద్ధం ప్రకటిస్తున్నా. ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ పోవడమే. సిఎం రేవంత్ రెడ్డి

26
Jun