దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు
ఒమిక్రాన్ చెందిన నాలుగు సబ్ వేరియంట్లే కారణమని..
పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వెల్లడి
జీనోమ్ సీక్వెన్సింగ్‌లో కొత్త వేరియంట్లు గుర్తింపు
కొవిడ్ వ్యాప్తికి జేఎన్.1.16, ఎల్‌ఎఫ్.7
ఎక్స్ఎఫ్‌జీ, ఎన్‌బీ.1.8.1 వేరియంట్లు కారణం
దేశంలో ప్రస్తుతం 6 వేలకు పైగా యాక్టివ్ కేసులు
ఈ ఏడాది ఇప్పటివరకు కరోనాతో 113 మంది మృతి
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు

19
Jun