తెలుగు రాష్ట్రాలను వీడని వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్, ఎల్లో అలెర్ట్ జారీ.Heavy Rains in Telugu States
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తీరం వెంబడి బలమైన గాలులు ఉంటాయని, మ...