నేనేంటో అందరికీ తెలుసు, 70 కోట్ల కాంట్రాక్ట్ వర్క్‌కు తాపత్రయపడే అవసరం నాకు లేదు “మంత్రి పొంగులేటి”
రూ.251 కోట్లతో సమ్మక్క సారలమ్మ ఆలయాభివృద్దిఈసారి కోటిమందికి పైగా భక్తులు వస్తారని అంచనానాపై ఫిర్యాదు చేసే ఛాన్సే లేదు- ఆ వార్తలను నమ్మడం లేదునే...