గంజాయి, డ్రగ్స్ పై యుద్ధం ప్రకటిస్తున్నా. ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ పోవడమే. సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ వ్యవస్థ ఏర్పాటు.. ఈగల్ లోగోను ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇకపై నార్కొటిక్ బ్యూరోను.. ఈగల్‌గా పిలుస్తాం.. ఎక్కడ గ...