BB6 TELUGU NEWS : మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం వెన్నచేడ్ ,జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు పదోన్నతి ద్వారా జిహెచ్ఎం గా బాధ్యతలు తీసుకున్నటువంటి రవి బాబు సార్ ని సన్మానం చేసిన గండీడ్ మండల టీఎస్ యుటిఎఫ్ నాయకులు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు గంట శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి, పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, ఉపాధ్యక్షులు గోవిందు, కోశాధికారి కె.వెంకటయ్య, ఇంచార్జి హెడ్ మాస్టర్ మల్లిఖార్జున్, సీనియర్ నాయకులు హనుమంతు, శ్రీనివాస్, ఎం.రమేష్ ,మాలెకాడి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
రవిబాబు జి.హెచ్.ఎం.ను సన్మానం చేసిన టీఎస్ యుటిఎఫ్ నాయకులు

22
Aug