సినీనటి రమ్యశ్రీ మరియు ఆమె సోదరుడు పై దాడికి పాల్పడ్డ సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు

సినీనటి రమ్యశ్రీ మరియు ఆమె సోదరుడు పై దాడికి పాల్పడ్డ సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు

శ్రీధర్ రావుతో పాటు వెంకటేష్ మరో ముగ్గురి అనుచరులపై కేసు నమోదు

115(2), 126(2), 324(5), 125 R/W 3(5) BNS యాక్ట్ ప్రకారంగా కేసులు

ప్లాట్ ఓనర్స్ సమక్షంలో హైడ్రా అధికారులు రోడ్లు మార్కింగ్ చేస్తుండగా.. వీడియో తీస్తున్న  ప్లాట్ యజమానులపై సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు అనుచరులు దాడి

హైడ్రా పోలీసుల సమక్షంలో  అత్యంత వేగంగా కారు నడిపి తనను ఢీకొట్టబోయాడంటూ శ్రీధర్ రావు అనుచరుడు వెంకటేష్ పై ఫిర్యాదు

తిరిగి వెళ్ళిపోతుండగా రోడ్డుపై కెటిఎమ్ బైక్ నెంబర్ ts 36 1085 వాహనంపై వచ్చి కారుపై రాళ్ల దాడి చేశారంటూ ఫిర్యాదు

సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు మరియు అతని అనుచరుడైన వెంకటేష్ ఆదేశాల ప్రకారంగా నాపై దాడి చేశారంటూ ఫిర్యాదు

సంధ్య కన్వెన్షన్ శ్రీదర్ రావు నుండి తనకు ప్రాణహాని ఉందంటూ పిర్యాదులో పేర్కొన్న బాధితుడు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe