BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామానికి చెందిన వెంకటయ్య వయసు 65 తండ్రి పొలం దగ్గర కరెంటు తీగను మరమ్మత్తు చేసే క్రమంలో ప్రమాదవశాస్తూ కరెంట్ షాక్ తగలడంతో చేతికి బలమైన గాయాలు కావడంతో స్థానికులు 108 సమాచార వివగా హుటాహుటిన చేరుకున్న 108 సిబ్బంది ఈఎంటి విశాల పైలెట్ అక్బర్లు అంబులెన్స్ లో చికిత్స చేసి మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
నంచర్లలో కరెంట్ షాట్ తగిలి వృద్ధుడికి గాయాలు
09
Feb