టీఎస్ యుటిఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ విడుదల

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో స్థానిక మండల ఎంఈఓ రుద్రారం జనార్ధన్ చేతుల మీదుగా   టీఎస్ యుటిఎఫ్  నూతన* *క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది.కార్యక్రమంలో   స్థానిక మండల గౌరవ అధ్యక్షులు సేవియా,అధ్యక్షులు  గంట శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పగిడ్యాల్ బోరు* *కృష్ణయ్య,ఉపాధ్యక్షులు ఎ.గోవిందు, కోశాధికారి కె.వెంకటయ్య,* *ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు*

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe