వెన్నచెడ్ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం వెన్నచెడ్ గ్రామంలో సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే పి పి ఎల్ వెన్నచేడ్  ప్రీమియం మూడు రోజుల పాటు జరగనుంది. ఈ క్రికెట్ టోర్నమెంట్ లో 12 టీములు పాల్గొననున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వెన్నచేడ్ సర్పంచ్ గుర్రాల నవనీత చెన్నయ్య,  ఉప సర్పంచ్ రవికాంత్ రెడ్డి గుర్ర చెన్నయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జితేందర్ రెడ్డి పుల్లారెడ్డి పులిందర్ రెడ్డి రాంరెడ్డి ఈశ్వరయ్య గడ్డమీది మలకయ్యకమ్మరి రమేష్ గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe