BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాలలో హెల్త్ స్క్రీనింగ్ నిర్వహించడం జరిగింది. పాఠశాలలోని అందరు విద్యార్థులకు చెకప్ చేయడం జరిగింది. ఎవరికైనా హెల్త్ సమస్యలు ఉన్న విద్యార్థులను రేఫర్ చేయడం జరిగింది. కార్యక్రమంలో కోస్గి టీం బి, డాక్టర్ హబీబ్ ఉన్నిసా, ఫార్మసి ఆఫీసర్ పార్వతి, ఏఎన్ఎం చంద్రకళ ఉపాధ్యాయులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, బి.మల్లేష్ పాల్గొన్నారు.