వికారాబాద్ , తాండూర్, పరిగి  నియోజకవర్గ పరిధిలో మిషన్ భగీరథ మంచినీటి సరఫరా బంద్

BB6 TELUGU NEWS CHANNEL
వికారాబాద్ , తాండూర్, పరిగి  నియోజకవర్గ పరిధిలో ఉన్నా మున్సిపాలిటీ మరియు గ్రామ ప్రజలకు  తెల్యపర్చటం ఏమనగా ఎల్లూరు నుండి గౌరిదేవిపల్లి వద్ద వాల్వ్ నిర్వహణ కారణంగా ముడి నీరు రానందున జనవరి 7 నుండి జనవరి 11వరకు  త్రాగు నీటి సరఫరా లో అంతరాయం ఏర్పడ్తుంది అనీ మిషన్ భగీరథ ఈఈ సురేష్  మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు ఈ కారణం గా  ప్రజలు  సహకరించ  గలరని తెలియజేస్తున్నాం.

మిషన్ భగీరథ,
ఎగ్జిజిటివ్ ఇంజనీర్,
డివిజన్ వికారాబాద్.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe