గండీడ్ మండలం Z P H S (B) గండీడ్ పాఠశాలలో మొట్టమొదటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయిని ,ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
03
Jan