వెన్నచేడ్ గ్రామ సర్పంచ్ గా గుర్రాల నవనీత గెలుపు

గండీడ్ మండలం వెన్నచేడ్ గ్రామ సర్పంచ్ గా గుర్రాల నవనీత గెలుపు. గుర్రాల నవనీత ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి చంద్రకళపై 1160 ఓట్ల మెజారిటితో విజయం సాధించారు. మొత్తం 12 వార్డుల స్థానాలకు 9 BRS , 2.  Bjp ,1  కాంగ్రెస్
గ్రామస్తులు తమ వర్డ్ సభ్యులను ఎన్నుకున్నారు. వెన్నచేడ్ పూర్వ నామం నవనీత పురం అని ప్రజలు అనుకుంటున్నారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe