BB6 TELUGU NEWS CHANNEL
వెన్నచేడ్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బిజెపి అభ్యర్థిగా శ్రీమతి నీరేటి సుజాత గోపాల్ నామినేషన్ దాఖలు
ఈ కార్యక్రమానికి ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.వెన్న ఈశ్వరప్ప ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో…* ఓబిసి మోర్చా పరిగి అసెంబ్లీ కన్వీనర్ తుప్ప విజయ్ కుమార్ , మండల అధ్యక్షులు కె. విజయ్ కుమార్ రెడ్డి , ఉపాధ్యక్షులు గడ్డమీది మల్కయ్య ,ఓబిసి మోర్చా మండల అధ్యక్షులు చాకలి బాలయ్య , మాజీ ఎంపీటీసీ దశరథ్ , గ్రామ శక్తి కేంద్రం ఇంచార్జిలు రాములు, నరేందర్ , గ్రామ బూత్ అధ్యక్షులు నర్సింలు , శ్రీను , జ్ఞానేశ్వర్ , నవీన్, గ్రామ బిజెపి యువ నాయకులు రాములు, బచ్చప్ప, శ్రీనివాస్, నాగరాజ్, హరీష్, ఆంజనేయులు, అంజి BJP కార్యకర్తలు, వెన్నచేడ్ గ్రామ ప్రజలు పాల్గొని,అభ్యర్థికి సంపూర్ణ మద్దతును తెలిపారు.


