BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలో గ్రామాల వారీగా నమోదైన నామినేషన్లు..
జక్కులపల్లి….. 2 (జక్కులపల్లి , జన్నారం ,జిన్నారం తాండ, లింగాయపల్లి)
వెన్నచెడ్ ………2
రంగారెడ్డిపల్లి… 5 ( రంగారెడ్డిపల్లి జక్కులపల్లి జానంపల్లి గోవిందుపల్లి )
పెద్దవార్వాల్ ….1 ( సాయి నగర్ , పెద్దవార్వాల్)
పగిడియాల్ ……4 ( పంచాంగల్ తండా. పగిడియాల్ )
కొండాపూర్ …….6 ( కొండాపూర్ , బల్సురుగొండ , మన్సూర్ పల్లి తండా , మన్సూర్ పల్లి )
రుసుంపల్లి ……..0 ( రుసుంపల్లి చిన్నవార్వాల్ )
గండీడ్ ………..6. ( గండీడ్ ,జంగం రెడ్డిపల్లి , అంచన్పల్లి )
కొమ్ రెడ్డి పల్లి …2 ( కొమిరెడ్డిపల్లి ,ఆశిరెడ్డి పల్లి , ఆశి రెడ్డి పల్లి తండా )
సల్కార్పేట్ …….0 ( సర్కార్పేట్ రెడ్డి పల్లి , చెన్నాయి పల్లి తండా )
మొత్తం నామినేషన్లు 28 దాఖలు..
గండీడ్ మండల కేంద్రంలో గ్రామాల వారీగా నమోదైన నామినేషన్లు..
27
Nov