గ్రామపంచాయతీ ఎన్నికలకు వేగంగా అడుగులు పడుతున్నాయి.

BB6 TELUGU NEWS CHANNEL
గ్రామపంచాయతీ ఎన్నికలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం…..షెడ్యూలు విడుదలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నాయి.పంచాయతీలు, వార్డులవారీగా SC, ST, BC రిజర్వేషన్ల శాతాన్ని సిఫార్సు చేస్తూ డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ మేరకు 3రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని సర్కార్  భావిస్తోంది. ఈనెల 24 లేదా 25న పంచాయతీ ఎన్నికల షెడ్యూలు విడుదలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. డిసెంబరు 17 వరకు 3విడతల్లో ఎన్నికలు పూర్తిచేసేందుకు S.E.C.కసరత్తు చేస్తోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe