BB6 TELUGU NEWS CHANNEL వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం కొడంగల్ ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 24వ తేదీన కొడంగల్ లో పర్యటించనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా అక్షయ పాత్ర కిచెన్ సెట్ స్థలాన్ని అధికారులు పరిశీలించారు. ముఖ్యమంత్రి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు. ఎంకేపల్లి గ్రామ సమీపంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈనెల 24వ తేదీన రాష్ట్ర ముఖ్య మంత్రి కొడంగల్ పర్యటన
20
Nov