BB6 TELUGU NEWS CHANNEL
కుల్కచర్ల మండల కేంద్రంలోని రైతు వేదికలో కుల్కచర్ల మండలంలోని పలు గ్రామాలకు చెందిన 80మంది లబ్ధిదారులకు రూ.80,09,280/- విలువైన కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ చెక్కులను పరిగి నియోజకవర్గం ఎమ్మెల్యే & డిసిసి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్రెడ్డి అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానికనాయకులతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
