BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాలను మండల విద్యాధికారి రుద్రారం జనార్ధన్ తనిఖీ చేసి విద్యార్థుల యొక్క ప్రగతి గురించి ఉపాధ్యాయులతో చర్చించడం జరిగింది. రిజిస్టర్లను తనిఖీ చేసి స్కూల్ పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు అంగడి అరుణదేవి, ఉపాధ్యాయులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, బి.మల్లేష్, కె. వెంకటయ్య పాల్గొన్నారు.
చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన మండల విద్యాధికారి
23
Oct