BB6 TELUGU NEWS CHANNEL
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ రాజకీయ, విద్యా, ఉద్యోగ అమలు చేసేదాకా ఉద్యమం కొనసాగించాలని బీసీ సంఘాలు ప్రకటించిన తెలంగాణ బందును ఈ నెల 18 శనివారం గండీడ్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న బంధు కార్యక్రమానికి అన్ని పార్టీల రాజకీయ నాయకులు, కుల సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని మహబూబ్ నగర్ జిల్లా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు దోమ వెంకటేష్ పిలుపునిచ్చారు. స్వచ్ఛందంగా పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్ఛందంగా మూసివేసి అందరూ తెలంగాణ బంధు కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు.
తెలంగాణ బందుకు అందరూ సహకరించాలి బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు దోమ వెంకటేష్
16
Oct