న్యాయవాది ఇమ్మినేని రామారావు వేసిన పిటిషన్ ను స్వీకరించిన హై కోర్టు..!
విషయం – న్యాయవాది చెప్పిన అంశాలు..
BB6 TELUGU NEWS CHANNEL
మన తొలి వెలుగు రఘు పై తెలంగాణ ఉన్నత న్యాయస్థానం లో రిట్ పిటిషన్ దాఖలు – డబ్ల్యు పి 31297/2025 గా నమోదు – గత నెల 23 n తన అనుచరులతో నిర్మాణం లో ఉన్న భవనంలోకి అక్రమంగా ప్రవేశించి మీడియా ముసుగులో బెదిరింపులకు పాల్పడ్డ రఘు –
మార్వాడీలను సజీవ దహనం చేస్తానంటూ బెదిరింపులకు తెగబడ్డ రఘు – అడిగినంత ఇవ్వకపోవడంతో తప్పుడు కథనాల తో బెదిరింపులకు తెగబడ్డ రఘు ముఠా – రెండు కోట్ల రూపాయల పరువునష్టం దావా వేయనున్న బాధితుడు వికాస్ అగర్వాల్ – రఘు పై గాంధీ నగర్ పి ఎస్ పరిధిలో కేసు – కేసు త్వరితగతిన విచారణ చేపట్టాలంటూ ఉన్నత న్యాయస్థాన్ని ఆశ్రయించిన బాధితులు – ఈ రోజు విచారణ చేపట్టనున్న గౌరవ ఎన్ వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం!
Related News
13
Feb
75 శాతం మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్ గెలుపొందిన క్రమంలో పార్ట...
13
Feb
BB6 న్యూస్ సర్వేలో కాంగ్రెస్ గెలుపు..85 నుంచి 95 మున్సిపాలిటీలు హస్తగతం..!
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణ మున్సిపోల్స్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అధికార కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాయ...
10
Feb
అక్రమ మైనింగ్ కు చెక్… గనుల శాఖలో సంస్కరణలతో పెరిగిన ఆదాయం
లైమ్ స్టోన్ బ్లాకుల వేలంలో 80 శాతం సక్సెస్ రేట్కొత్తగా తెచ్చిన క్రషర్ పాలసీతో జీరో అక్రమ మైనింగ్, ఓవర్ లోడింగ్వివిధ కారణాలతో ఆగిన 20 కేసులకు ఇటీవల మంత్రి నేతృ...
10
Feb
28వ వార్డులో అభ్యర్థి కాటం భాగ్యలక్ష్మి తో కలసి రోడ్ షో, ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్
BB6 TELUGU NEWS CHANNEL షాద్ నగర్ మున్సిపాలిటీ, అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి ఎమ్మెల్యే శంకర్ పిలుపు నిచ్చారు..షాద్ నగర్ మున్సిపాలిటీలో...
10
Feb
వికారాబాద్ జిల్లాలో నాలుగు చైర్మన్ స్థానలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది మంత్రి శ్రీధర్ బాబు ,ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
BB6 TELUGU NEWS CHANNEL వికారాబాద్ జిల్లా తాండూరు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తాండూర్ మున్సిపల్ పరిధిలోని పాత తాండూర్, గాంధీ చౌక్ స్ర్టీట్ కార్నర్ మీటింగ్ లో...
09
Feb
నంచర్లలో కరెంట్ షాట్ తగిలి వృద్ధుడికి గాయాలు
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామానికి చెందిన వెంకటయ్య వయసు 65 తండ్రి పొలం దగ్గర కరెంటు తీగను మరమ్మత్తు చేసే క్రమంలో ప్...
08
Feb
మున్సిపల్ పోరు.. పంపకాల జోరు! కౌన్సిలర్ ఎన్నికల్లో విచ్చలవిడిగా నోట్ల పంపణీ
పైసల కోసం ఆస్తులు కుదవపెడ్తున్న అభ్యర్థులు..ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.5 వేల దాకా..
BB6 TELUGU NEWS CHANNEL ఖమ్మం ...
07
Feb
ఎట్టకేలకు ఏసీబీకి చిక్కిన కొత్తగూడెం ఎఫ్డీసీ డివిజనల్ మేనేజర్
BB6 TELUGU NEWS CHANNEL కొత్తగూడెం ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డివిజనల్ మేనేజర్ తాటి శ్రావణిని ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో ఏసీబీ టీమ్ విశాఖపట్నంలో ...
06
Feb
మున్సిపల్ ఎన్నికల్లో విన్నూత ప్రచారం.. ఇంటింటికీ వంట సామాను..యూత్ కు క్రికెట్ కిట్స్, రాత్రి పూట చికెన్, మటన్ లతో దావత్‌లు
•యూత్‌కు క్రికెట్ కిట్స్, రాత్రి పూటచికెన్, మటన్ లతో దావత్‌లు•మహిళల ఓట్ల కోసం చీరలు పంపిణీ▪︎స్లమ్ ఏరియాల్లో నెలవారీ నిత్యావసర సరకులు ఇంటింటికీ రహస్యంగా అందజేత•మ...
04
Feb
రూపునారాయణ పేట లో టి. బి.అవగాహన సదస్సు
BB6 TELUGU NEWS CHANNEL రిపోర్టర్: వెంకటస్వామి పెద్దపల్లి జిల్లా ఇంచార్జి..... పెద్దపెల్లి జిల్లా ఆరోగ్యాధికారుల ఆదేశానుసారం బుధవారం మధ్యాహ్నం టీబి, క్ష...
04
Feb
15 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కూకట్పల్లి జోన్ ఎస్ఈ
BB6 TELUGU NEWS CHANNEL ఏసీబీ అధికారుల వలలో మరో అవినీతి అధికారి చిక్కారు. జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోన్‌కు చెందిన సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ) చిన్నారెడ్డి ర...
04
Feb
బీఫామ్స్ దక్కని అభ్యర్థుల లొల్లి ..చివరి రోజు హైడ్రామా! మున్సిపల్ ఎన్నికల్లో..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల ఇంటిపై చెప్పులు, మట్టి పోసి నిరసన .జగిత్యాల జిల్లా రాయికల్ లో యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షుల రాజీనామాజనగామలో నేరుగా ఆర్వోల...
Views: 50