BB6 TELUGU NEWS CHANNEL
విద్యుత్ మీటర్ సింగిల్ ఫేజ్ నుండి త్రీ ఫేజ్ కు మార్చడం.. కొత్త ట్రాన్స్ ఫార్మర్ దరఖాస్తుకు సంబంధించి పదిహేను వేలు డిమాండ్ చేసిన సికిందరాబాద్, పద్మారావు నగర్ సబ్-డివిజన్ లోని, లాలగూడ సెక్షన్ సబ్-ఇంజనీరు & ఇంచార్జి సహాయక ఇంజనీరు భూమిరెడ్డి సుధాకర్ రెడ్డి.
లంచం డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ కి చిక్కిన సుధాకర్ రెడ్డి విద్యుత్ ఏఈ
10
Oct