BB6 TELUGU NEWS CHANNEL
నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండల కేంద్రంలోని 11 వ వార్డు హై స్కూల్ రోడ్డు సమీపంలో రహదారి పక్కన కుళ్ళిన వ్యర్థ పదార్థాల తో పాటు, వేస్టేజ్ కవర్లతో, వారం రోజులపాటు గ్రామపంచాయతీ సిబ్బంది శుభ్రం చేయకపోవడంతో విద్యార్థులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకనైనా అధికారులు పట్టించుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
11వ వార్డులో దుర్వాసన వలన విద్యార్థుల అవస్థలు..పట్టించుకోని గ్రామ పంచాయతీ అధికారులు
10
Oct