రెండు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చిట్యాల తహశీల్దార్ కృష్ణ నాయక్.
09
Oct
BB6 TELUGU NEWS CHANNEL
నల్లగొండ జిల్లా:చిట్యాల తాసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు.
రెండు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చిట్యాల తహశీల్దార్ కృష్ణ నాయక్.
గతంలోనూ సదరు ఎమ్మార్వోపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు.