BB6 TELUGU NEWS CHANNEL
30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ప్రస్థానం సాలార్ నగర్ ప్రాజెక్ట్ చైర్మన్గా తదుపరి టిడిపి పార్టీ ఉమ్మడి మండల జనరల్ సెక్రెటరీగా మరియు పిఎసిఎస్ వైస్ చైర్మన్ గా ప్రస్తుతం చైర్మన్గా BRS ఉమ్మడి గండీడ్ మండల పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు కొనసాగించి ప్రజాసేవలో కొనసాగుతున్న గిరమూని లక్ష్మీనారాయణ బీబీ సిక్స్ తెలుగు న్యూస్ తో తెలిపారు
అధిష్టానం ఆదేశిస్తే జడ్పిటిసి బరిలో గిరమోని లక్ష్మీనారాయణ..
08
Oct