BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా ,గండీడ్ మండల్ లోని వెన్నచేడ్ గ్రామంలో జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ నుచ్చి ఎంపీటీసీ బరిలో కమ్మరి రమేష్ , md ఇజజ్ పాషా , పిట్ల గోవర్ధన్ , కోడూరు దస్తయ్య , అంతర్గాని రాములు బరిలో ఉన్నారు
గండీడ్ మండల్ లోని వెన్నచేడ్ గ్రామం నుండి ఎంపీటీసీ బరిలో ఈ ఐదుగురు
07
Oct