BB6 TELUGU NEWS CHANNEL
భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పుట్టినరోజున నార్కెట్ పల్లి బీజేపీ మండల నాయకులు అంత కలిసి రుచికరమైన వంటలతో మనం స్వచ్చంద సంస్థ లో నిరుదలకు నిస్సహాయులకు బిక్షాటన చేసే వారికి 100మందికి అన్నదానం చేయడం జరిగింది,పట్టణ అధ్యక్షులు మేడబోయిన శ్రీను మాట్లాడుతూ మనం సంస్థ ని అభినందించారు.ఈ కార్యక్రమం మేడబోయిన శ్రీను పాల్వాయి భాస్కర్ రావ్,మునుకుంట్ల గణేష్, ఎర్పుల పరమేష్, మంద యాదగిరి, రావుల తిరుమల్లేష్, శ్రీకాంత్,నడింపల్లి శ్రవణ్, బొల్లెద్దు రామలింగం,పాలకూరి రమేష్, పసునూరి సాయి, తదితరులు పాల్గొన్నారు.
