ఘనంగా స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ  వర్ధంతి ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

BB6 TELUGU NEWS CHANNEL  : ఉబ్బని శేఖర్  నార్కట్ పల్లి, సెప్టెంబర్ 2 :ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం రిజర్వాయర్ ప్రదాత, వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ  వర్ధంతి సందర్భంగా, నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తుల ఉషయ్య,వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిరుమర్తి ధర్మయ్య, యాదవ సంఘం అధ్యక్షులు నల్లబోతు సత్తయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లె నరేందర్ రెడ్డి, సోమనబోయిన యాదయ్య,శిరసనవాడ వెంకన్న, మైల యాదయ్య, మోదుగు శేఖర్ రెడ్డి, బొడిగె స్వామి, చిరుమర్తి అశోక్, చిరుమర్తి నర్సింహా,మైల అంజయ్య,పల్లె రామాంజయ్య, పల్లె వెంకట్ రెడ్డి,సోమనబోయిన నర్సింహా, సోమనబోయిన లింగయ్య, సోమనబోయిన నర్సింహా (పెద్దగొల్ల),కొంపల్లి సైదులు, బింగి శ్రీను, సోమనబోయిన స్వామి,సోమనబోయిన నాగరాజు, సోమనబోయిన లక్ష్మణ్, సోమనబోయిన మధు, సోమనబోయిన సందీప్, సోమనబోయిన యాదగిరి, సోమనబోయిన మహేష్, సోమనబోయిన వెంకన్న,కోమటి రెడ్డి మురళి, కుక్కల వెంకన్న,చిరుమర్తి వెంకన్న, గూడూరు కృష్ణా రెడ్డి, కొండ అనిల్, మానుపాటి నర్సింహా, మైల అంజయ్య,సోమనబోయిన శ్రీను,చిరుమర్తి నర్సింహా,చిరుమర్తి కోటేష్, మేడి కృష్ణయ్య,పొట్టపంగి స్వామి,sk హుస్సేన్, షేక్ మహబూబ్ అలీ,చాడ రాజురెడ్డి, విశ్వనాధుల గణేష్,బింగి సాయిరాం, దామేర వెంకటయ్య, పెండేల కుమార్, బొప్పని నర్సింహా,మేక రుద్రారెడ్డి,దామేర కొండయ్య నిమ్మల స్వామి,కొంపల్లి బాలరాజు,చెన్నారపు అంజయ్య,జంపు నర్సింహా, బత్తుల,సాయి, కొంపల్లి సాయిచరణ్, వెంకట్ తరుణ్, మోదుగు యశ్వంత్ రెడ్డి, జశ్వంత్ రెడ్డి, పున్న రాఘవేంద్ర, చెరుపల్లి గోపిక్రిష్ణ, గంజి రాజేష్, కట్టమళ్ళ ప్రవీణ్ రెడ్డి, వల్కి నిఖిల్, షేక్ ఆశ్రఫ్, కట్టమళ్ళ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe