BB6 TELUGU NEWS CHANNEL
గండీడ్ మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక పాఠశాలలో మంగళవారం టిఎల్ఎం మేళాను నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి రుద్రారం జనార్ధన్ తెలిపారు. మండలంలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు తయారు చేసిన బోధన ఉపకరణాలను మేళాలో ప్రదర్శించనున్నట్లు చెప్పారు.
టిఎల్ఎం మేళా విజయవంతం చేయండి..MEO రుద్రారం జనార్ధన్

25
Aug