BB6 TELUGU NEWS
వికారాబాద్ జిల్లా పరిగి నిజ వర్గం కుల్కచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల గ్రామ సమీపంలో శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయం నందు చిన్న జాతర తేది. 18-8-2025 నుండి 19-8-2025 వరకు జరుగుతాయని దేవదయ శాఖ ఈవో బాల నరసయ్య ఆలయ చైర్మన్ కోట్ల మైపాల్ రెడ్డి తెలిపారు శ్రావణమాసం సందర్భంగా చివరి సోమవారం తేది. 18-8-2025 రోజు చిన్న జాతర ను పురస్కరించుకొని ఉదయం 5 గంటలకు స్వామివారికి రుద్రాభిషేకం.. తధనంతరం సర్వ దర్శనం, సాయంత్రం 4 గంటలకు శకఠోత్సవం.. అత్యంత వైభావంగా జరుగును.తేది. 19-8-2025 స్వామి వారి సర్వ దర్శనం..ఇట్టి జాతరకు భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని మనవి
శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి జాతర మహోత్సవం ఎప్పుడంటే ?

18
Aug